رمز
×

ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే ఏమిటి؟ | డా. వి రామ కృష్ణ మూర్తి | కేర్ హాస్పిటల్స్ ، బంజారా హిల్స్

డాక్టర్ టి వి రామ కృష్ణ మూర్తి గారు ، సీనియర్ కన్సల్టెంట్ ، న్యూరోసర్జరీ ، కేర్ హాస్పిటల్స్ ، బంజారా హిల్స్ ، హైదరాబాద్. ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే ఏమిటి؟ దీనికి ఈ నొప్పి కి గల కారణాలు؟ ట్రిజెమినల్ న్యూరల్జియా యొక్క సంకేతాలు మరియు లక్షణాలు؟ - ట్రిజెమినల్ న్యూరల్జియాకు చికిత్స విధానాలు؟